Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అమ్మకు ప్రేమతో.. ఒక్క రూపాయికే ఆటో సర్వీసు
posted on: May 24, 2016 11:34AM

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ముఖ్యమంత్రిగా ఆరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అమ్మా ప్రమాణ స్వీకారం సందర్బంగా ఓ ఆటో డ్రైవర్ చాలా కేవలం ఒక్క రూపాయికే తన ఆటో సేవలు అందించాడు. వివరాల ప్రకారం.. 45ఏళ్ల మాథివనమ్ గత 25 ఏళ్లుగా ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఈయనకు అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్ అంటే ఎంతో అభిమానం. ఈ కారణంతోనే అన్నాడీఎంకే ఎప్పుడు ఎన్నికల్లో గెలిచినా..తన అభిమానాన్ని ఏదో ఒక రూపంలో చూపిస్తూనే ఉంటాడు. అలాగే ఈసారి కూడా తన అభిమానాన్ని చాటుకున్నాడు. జయలలిత ప్రమాణ స్వీకారం సందర్భంగా ఒక్కరూపాయికే ప్రయాణికులకు సేవలందించాడు.


.jpg)



