కార్యకర్తల్ని వింత కోరిక కోరిన పవన్ కళ్యాణ్

posted on: Jun 4, 2018 3:32PM

 

ప్రశ్నిస్తానంటూ జనసేన పార్టీని స్థాపించిన పవన్.. అప్పటి పరిస్థితుల దృష్ట్యా 2014 ఎన్నికల్లో  టీడీపీ, బీజేపీలకు మద్దతిచ్చారు.. తరువాత ప్రశ్నించడం మొదలుపెట్టారు..ఆలా తెలీకుండానే ఆ రెండు పార్టీలకు దూరమయ్యారు.. ఇప్పుడు 2019 ఎన్నికల వైపు అడుగులు వేస్తూ పోరాట యాత్ర చేస్తున్నారు.. ఈ యాత్ర   మొదలయ్యాకే పవన్ సీఎం కావాలన్నా కాంక్షని బయటపెట్టారు.. ఇంతవరకు బానే ఉంది.. రీసెంట్ గా పవన్ కోరిన ఒక కోరికే కొంత షాక్ కి గురి చేస్తుంది.. అదేంటంటే.. నేను సీఎం అవ్వాలంటే ప్రతి కార్యకర్త 500  ఓట్లు వేయించాలని కోరారు.. చూద్దాం.. పవన్ చెప్పినట్టు ప్రతి కార్యకర్త 500 ఓట్లు వేయిస్తాడో లేక తన ఓటు  తనేసి వేచి చూస్తాడో.. అప్పటివరకు మనమూ వేచి చూడటమే...

google-ad-img
    Related Sigment News
    • Loading...