Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఆర్మీపై ఉగ్రవాదుల దాడి..
posted on: Nov 25, 2015 10:19AM

జమ్మూకాశ్మీర్ టాంగ్దర్ సెక్టార్లో ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఆయిల్ డిపోపై గ్రానైడ్స్ విసిరి దాడి చేశారు. ఈ దాడిలో ఒక జవాను మృతి చెందగా మరో నలుగురు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలిస్తున్నారు. కాగా ప్రస్తుతం జవాన్లకు, ఉగ్రవాదులకు కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. భద్రతా దళాలు ఉగ్రవాదుల దాడులను తిప్పికొట్టినట్టు తెలుస్తోంది.
Latest YouTube Trending Video NEWS


.jpg)
.jpg)


