Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జగన్ పుంగనూరు పర్యటన రద్దు!
posted on: Oct 7, 2024 2:19PM

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పుంగనూరు పర్యటన రద్దైంది. ఈ విషయాన్ని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. పుంగనూరులో హత్యకు గురైన చిన్నారి అశ్వియ అంజూమ్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు జనగ్ ఈ నెల 9న పుంగనూరు వచ్చేందుకు షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. చిన్నారి హత్యకేసులో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేయడంతో జగన్ తన పర్యటన రద్దు చేసుకున్నారని పెద్ది రెడ్డి సోమవారం (అక్టోబర్ 7)న తెలిపారు.


.webp)



