జగన్‌తో ఉండేందుకు భారతికి అనుమతి

posted on: Aug 31, 2013 12:21PM

 

 jagan bharati, ysr congress jagan, jagan telangana

 

 

ఆస్పత్రిలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో ఉండేందుకు ఆయన భార్య వైయస్ భారతికి సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. నిమ్స్ హాస్పటల్ లో వున్న జగన్ ని అతని భార్య భారతికి అనుమతి ఇవ్వలని సిబిఐ కోర్ట్ ఉత్తర్వులు జారీ చేసింది. నిమ్స్ నుంచి జగన్ డిశ్చార్జ్ అయ్యేవరకు భారతీ తీసుకోవచ్చిన మందులు,ఆహారం అనుమతించాలని జైలు అధికారులను కోర్ట్ ఆదేశించింది. ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటలకు వరకూ వారు జగన్తో ఉండేందుకు న్యాయస్థానం అంగీకరించింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...