Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ప్రతి ఓటరు తప్పక తెలుసుకోవాల్సిన విషయం
posted on: Jan 25, 2019 10:05AM

జనవరి 25 వ తేదీ మన భారతదేశంలో ఓటర్లదినోత్సవం. ప్రతి సంవత్సరం ఈ రోజున ఓటు హక్కుమీద ప్రజాస్వామ్య వ్యవస్ధ మీద ప్రజలకు విద్యార్ధులకు అవగాహన కల్పించేందుకు ఎన్నికల కమిషన్ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది.
భారత దేశ పౌరులమైన మేము...
ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో...
మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను...
స్వేచ్ఛాయుత,నిష్ఫక్షపాత, ప్రశాంత ఎన్నికల
ప్రభావాన్ని నిలబెడతామని... మతం..జాతి..కులం
వర్ణం...భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం
కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వెయ్యాలి
అని చెప్పడమే ఈ ఉత్సవ ప్రధాన లక్ష్యం.
అందుకే మన భారత దేశంలోని ఓటర్లు అందరికీ
ఈ విషయాన్ని తెలియజేయాలనే మా ఈ ప్రయత్నం.
తెలుసుకున్నారు కదా...
ఓటు హక్కును సద్వినియోగం చేసుకోండి...
మంచి భవిష్యత్తును చూసుకోండి.






