Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...టీమిండియా.. 87 పరుగులు చేస్తే చాలు...
posted on: Mar 27, 2017 6:31PM

ఆస్ట్రేలియా-టీమిండియా మధ్య ధర్మశాల వేదికగా నాలుగో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో భాగంగా ఈరోజు రెండో ఇన్నింగ్స్ ఆడిన ఆసీస్ 137 పరుగులకే ఆలౌట్ అయి టీమిండియా ముందు స్వల్ప లక్ష్యాన్నే ఉంచింది. ఆ తరువాత బ్యాటింగ్ కు దిగిన టీమిండియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 6 ఓవర్లు ఆడి 19 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో టీమిండియా మరో 87 పరుగులు చేస్తే సిరీస్ భారత్ కు దక్కినట్టే.
Latest YouTube Trending Video NEWS


.jpg)



