శక్తినిచ్చే గ్రీన్ జ్యూస్!

గ్రీన్ జ్యూస్ చాలా సులభంగా సత్వరంగా తక్షణ శక్తి నిచ్చే పానీయం. ఇవి మనకు పూర్తి విటమిన్స్, మినరల్స్ క్లోరోఫిల్ యాంటీ ఆక్సి డెంట్ గా బాగా తయారు చేసిన గ్రీన్ జ్యూస్ లో శరీరానికి నికి బూస్టింగ్గా కాకుండా గ్రీన్ను వినియోగించడం ద్వారా ఇవి ఉత్తమమైన అల్కలై జర్స్ గా పని చేయడమే కాకరక్తాన్ని సుద్ధి చేస్తుంది. మెటాబాలిజం,రోగ నిరోదకాశక్తి,నిచ్చే బూస్టర్ పై  అనారోగ్యం యుద్ధం చేసే న్యుట్రీషియన్లు,పచ్చటి ఆకులు, అవును అందులో చాలా తక్కువ క్యాలరీల, ఉన్నందు వల్ల అవి మీకు ఎంత ఎక్కువ కావాలంటే అన్ని పచ్చి ఆకులు తినవచ్చు. ఈ మొక్కల ద్వారా లభించే ఈ రసాయనాలు మన గుండెకు సంబందించిన సమస్యలు. డయాబెటిక్, క్యాన్సర్,వంటి సమస్యలకు  పచ్చి కూరలనుండి యాంటి ఆక్సి డెంట్ గా మీశారీరాన్ని తీవ్రనష్టం నుంది మిమ్మల్ని కాపాడుతుంది అని నిపుణులు పేర్కొన్నారు. గ్రీన్ జ్యూస్ తయారు చేయడానికి పట్టే సమయం ----1 5 నిమిషాలు . తయారు చేసిన గ్రీన్ జ్యూస్ ముగ్గురికి సరిపోతుంది .

గ్రీన్ జ్యూస్ కు కావాల్సిన వస్తువులు చూద్దాం -----
1/2 కట్ట పుదీనా ఆకులు 
1 కట్ట కొత్తి మీరా ఆకులు 
1 చెంచా నిమ్మరసం .
ఒక చెంచా తేనె 
ఒక ముక్క అల్లం 
చిటికెడు జీలకర్ర పొడి 
ఉప్పు తగినంత 
2 చేమ్చాల మజ్జిగ 

ఇప్పుడు గ్రీన్ జ్యూస్ ను ఎలా తయారు చేయాలో చూద్దాం...
మీకు కావలసినంత కొత్తిమీర, పుదీనా ఆకులను శుభ్రంగా కడిగి. రీండు కప్పుల నీళల్లోచాలా మెత్తగా రసంలాగా  తాయారు చేసి అందలో  తగినంత కళ్ళు ఉప్పు వేసి బాగా చల్లా రాక కొంచం నిమ్మరసం వేసి బాగా వేసి కలపండి. అవసరాన్ని బట్టి కావలసినంత నీళ్ళు పోసుకుని. దీని ఏమాత్రం వడకట్టకుండా అలాగే తీసుకుంటే దీనినుండి వచ్చే పీచుపదార్ధం మీకు ఉపయోగ పడుతుంది.