మీకు ఏ ఐస్ క్రీం అంటే ఇష్టం...?

 

మీకు ఏ ఐస్ క్రీం అంటే ఇష్టం అని అడిగితే ఠక్కున ఎదో ఒక ఫ్లేవర్ చెబుతాం. కానీ సరదాగా ఇష్టపడిన ఆ రుచి వెనుక ఒక మనస్తత్వం దాగి ఉంది అంటే నమ్మగలరా. అయితే, కొన్ని రుచుల్ని మనం ప్రత్యేకంగా ఇష్టపడటానికి కారణం మన మెదడులో ఉండే లింబిక్ లోబ్ అనే భాగమే కారణం. ఇదే భాగం మన మనస్తత్వాన్ని కూడా నిర్దేశిస్తుంది. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి... https://www.youtube.com/watch?v=3gjAu3IVsr0