స్పెషల్ వీడియో: బాంబు పేలుళ్ల మృతులకి తెలుగువన్ నివాలి

posted on: Feb 22, 2013 4:17PM

 

 

మళ్ళీ మళ్ళీ అదే తీరు...

 

మన ఆత్మస్థైర్యాన్ని

 

దెబ్బతీసే ప్రయత్నం

 

యుగ యుగాలుగా సాగుతూనే వుంది...

 

అక్క, అమ్మ, అన్నా, చెల్లి

 

ఇలా ఎందరినో మనవాళ్ళని

 

పోగొట్టుకున్నాం....

 

బతుకు చిద్రమైన వైనం

 

కళ్ళముందు కనిపిస్తుంటే

 

రేపటిని గూర్చి

 

ఆలోచనలు లేవు...

 

కాని...మనం భారతీయులం

 

నేలమట్టం చేసామని

 

వాళ్ళు మురిసేలోపే

 

అంతెత్తున లేచి ఠీవీగా నుంచునే

 

ఆత్మస్థైర్యం మన స్వంతం

google-ad-img
    Related Sigment News
    • Loading...