తేనె తింటే ఈ జబ్బులేవి మీ దగ్గరికి రావు!

తేనంత తీయనిది అని మనం తీయదనానికి పోలిక కోసం తేనెని సూచిస్తాం. ప్రకృతి ప్రసాదించిన వాటిలో ప్రధానమయిన వాటిలో తేనె ఒకటి గా చెప్పుకుంటాం. ప్రాచీన కాలం నుండి ఆహారంగాను, ఔషధాల్లోనూ కూడా దీనిని వాడుతూ వస్తున్నారు. అద్భుతమయిన తీయదనం, అరుదయిన లక్షణాలు సొంతం చేసుకున్న తేనె యొక్క ఉపయోగాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి...

https://www.youtube.com/watch?v=sMINAsZuqGM