ఇవి ఆశ్చర్యపరిచే హోళీ సంప్రదాయాలు...

 

హోళీ పండుగ వచ్చిందంటే రంగులు పూసుకొని ఎంచక్కా ఎంజాయ్ చేస్తాం. కానీ... హోళీ పండుగ ఎందుకు వచ్చింది.. వాటి సంప్రదాయాలు ఏంటి  అనే విషయం మాత్రం ఎవరికీ పెద్దగా తెలియవు. మరి ఆ సంప్రదాయాలు ఏంటో తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే...