నిద్రపట్టకపోతే ఇలా చేయండి...!

 

ఎప్పుడో వృద్ధాప్యంలో వేధించే నిద్రలేమి సమస్య ఇటీవలి కాలంలో ముందుగానే పలకరిస్తోంది. మారుతున్న జీవనశైలి.. ఉద్యోగంలో ఒత్తిడి.. వేళకు నిద్రపోకపోవడం ఇలా రకరకాల కారణాలతో శరీరం ఒక సిస్టమ్‌కు అలవాటు పడక నిద్రలేమికి దారితీస్తుంది. ఈ పరిస్థితుల్లో నిద్రపట్టాలంటే ఏం చేయాలి.. ఎలాంటి ఆహారం తీసుకోవాలి తదితర వివరాల కోసం ఈ వీడియో చూడండి.  https://www.youtube.com/watch?v=5zSaiQNFRm4