Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఆవులకు ఆధార్ కార్డులు
posted on: Mar 20, 2015 10:28AM

మనుషులకు మాత్రమే కాదండోయ్ అక్కడ ఆవులకు కూడా ఆధార్ కార్డులు ఇవ్వాలనుకుంటున్నారట. ఇంతకీ ఎక్కడ అనుకుంటున్నారా. హర్యానాలో! అక్కడి ప్రభుత్వం తమ రాష్ట్రంలోని ఆవులన్నింటికీ ప్రత్యేక సంఖ్యతో కూడిన గుర్తింపు కార్డును తయారుచేసి ప్రతి ఆవు మెడకు తగిలించాలనుకుంటోంది. దీనికోసం ఆ రాష్ట్రంలోని ఆవుల రంగు, వయస్సు మొదలగు వివరాలన్నింటిని నమోదు చేసుకున్నారట. వాటికి రక్షణ కల్పించడానికి, వాటికి కల్పించే పథకాలు, సబ్సిడీలు దుర్వినియోగం కాకుండా సక్రమంగా అమలు చేయడానికి ఈ తతంగం అంతా అని హర్యానా ప్రభుత్వం చెప్పింది.






