2018 లో మీరు సూపర్ సక్సెస్ కావాలంటే ఇలా చేయండి..

2018 ఉరుకులు పరుగులతో మనవైపు వస్తుంది. ఇంక ప్రతి ఒక్కరు పెద్ద పేజ్ తీసుకొని న్యూ ఇయర్ 
రెజొల్యూషన్స్ రాయడం మొదలు పెడతారు. న్యూ ఇయర్ అయిపోయిన కొద్ది రోజులకి అందులో సగం ఎగిరిపోతాయి. ఇంక జనవరి ముగింపు వచ్చే సరికి అందులో ఒక్కటి కూడా మిగలదు. దీనికి కారణం ఏంటి అంటే మనకు సాధ్యం కానివన్నీ ఈ రెజొల్యూషన్స్ లిస్ట్ లో పెట్టేస్తూ ఉంటాం. మరి న్యూ ఇయర్ రెజొల్యూషన్స్ ఎలా ఉంటే కరెక్టో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి... https://www.youtube.com/watch?v=kSCFPQ_c5rA