Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్ హ్యాక్..పేజీలో సన్నీ అసభ్యకర చిత్రం
posted on: Apr 25, 2016 9:55AM

ఎన్ని నివారణాచర్యలు చేపడుతున్నా హ్యాకర్లను ప్రభుత్వ వెబ్‌సైట్లను హ్యాక్ చేస్తూనే ఉన్నారు. రైల్వే, ఐబీ. పోలీస్, రక్షణ ఇలా కేంద్ర ప్రభుత్వం వెబ్‌సైట్లన్నింటిని జల్లెడ పట్టిన కేటుగాళ్లు. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ సైట్‌పై ఫోకస్ చేశారు. జీహెచ్ఎంసీ వెబ్‌సైట్‌లో చెత్తను తరలించేందుకు ఉపయోగించే వాహనాల రాకపోకలను గమనించే పేజీని ఓపెన్ చేయగా దానిలో బాలీవుడ్ నటి సన్నీలియోన్ నగ్న చిత్రం దర్శనమిచ్చింది. దీంతో సైట్ హ్యాకింగ్‌కు గురైందని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ విషయంపై ఇంకా అధికారికంగా ఫిర్యాదు చేయలేదు.



.jpg)


