Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సైకాలజీ పాఠాలతో పాలమూరు బిడ్డ గిన్నిస్ రికార్డ్
posted on: Sep 5, 2012 8:08PM
.jpg)
పాలమూరు జిల్లా మరోసారి గిన్నిస్ రికార్డుల్లో చోటు సంపాదించుకుంది. నాగర్ కర్నూల్ మండలం పెద్దముద్దనూరుకి చెందిన వంగీపురం శ్రీనివాసాచారి లార్జెస్ట్ సైకాలజీ లెసన్ అనే బోధనా విన్యాసం ద్వారా సైకాలజీ విభాగంలో ప్రపంచంలోనే గిన్నిస్ రికార్డ్ కెక్కిన మొదటి వ్యక్తిగా అర్హత సాధించారు. సెప్టెంబర్ 5, 2102న ఉపాధ్యాయ దినోత్సవంనాడు మహబూబ్ నగర్ లోని ఫాతిమా విద్యాలయం ప్రాంగణంలో శ్రీనివాసాచారి ఒకేసారి 1,436మందికి సైకాలజీ పరిచయపాఠాన్ని చెప్పి గిన్నిస్ రికార్డుని సాధించారు.
.jpg)
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన ఈ ఘనతను సాధించడంద్వారా సామాజిక చైతన్యాన్ని కలిగించాలన్న ఉద్దేశంతో చారి ప్రత్యేకంగా గురుపూజోత్సవంనాడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసుకున్నారు. ఈ ఘనతను సాధించడంకోసం మూడేళ్లుగా శ్రీనివాసాచారి గట్టిపట్టుదలతో పనిచేశారు.


.jpg)



