Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జీహెచ్ఎంసీ మేయర్ ఖరారు..
posted on: Feb 10, 2016 5:38PM

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో జీహెచ్ ఎంసీ మేయర్ గా బొంతు రామ్మోహన్ పేరు ఖరారైంది. రామ్మోహన్ రేపు మేయర్ గా ప్రమాణం స్వీకారం చేయనున్నారు.
Latest YouTube Trending Video NEWS






