‘గ్యాంగ్స్ ఆఫ్ గగన్’ నవ్వుల విందు!

posted on: May 9, 2024 10:41AM

తెలుగువన్ రూపొందించిన పొలిటికల్ స్పూఫ్ షార్ట్ ఫిలిమ్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గగన్’ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో వుంది. గగన్ అనే దుర్మార్గపు పాలకుడు ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత జైలుపాలవుతాడు. జైల్లో అతనితోపాటు అతని తోకలు కూడా కొంతమంది వుంటారు. వాళ్ళని పరామర్శించడానికి అతని పార్టీకి సంబంధించిన నాయకులు కొంతమంది వస్తారు. మొదటగా వచ్చిన ‘గుట్కా బాబీ’తో జరిగిన సంభాషణ, వారు ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకోవడం.. ఇవన్నీ నవ్వుల విందు వడ్డిస్తున్నాయి. మీరూ చూడండి.. ఎంజాయ్ చేయండి.. నవ్వుల విందులో ఇది ఫస్ట్ ఎపిసోడ్.. 


 

google-ad-img
    Related Sigment News
    • Loading...