Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...విద్యుత్ షాక్ తో నలుగురు మృతి
posted on: Nov 4, 2024 5:17AM
.webp)
తూర్పు గోదావరి జిల్లా తాడిపర్రు గ్రామంలో విద్యుత్ షాక్ కు గురై నలుగురు మరణించిన ఘోర సంఘన చోటు చేసుకుంది. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు.
పాపన్నగైడ్ విగ్రహావిష్కరన సందర్భంగా ఫ్లెక్సీలు కడుతుండగా ఈ విషాదఘటన జరిగింది. మృతులను గొల్ల వీర్రాజు, నాగేంద్ర, కృష్ణ, మణికంఠగా గుర్తించారు. ఇక తీవ్రంగా గాయపడిన వ్యక్తిని తణుకు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
Latest YouTube Trending Video NEWS


.webp)
.webp)


