నంద్యాలలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

posted on: Mar 6, 2024 7:52AM

నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఐదురుగు అక్కడికక్కడే మరణించారు.

మృతులను హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. తిరుపతి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘోరం జరిగింది.

మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. బంధువులకు సమాచారం అందించారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...