మీ కంటి చూపు పెరగాలా..?

 

పని ఒత్తిడి.. మారుతున్న జీవనశైలి.. కాలుష్యం కారణంగా చాలా చిన్న వయసులోనే కంటిచూపు మందగిస్తుంది. దీంతో కళ్ల జోళ్లు వాడే వారి సంఖ్య ఇటీవలి కాలంలో అధికమవుతోంది. అయితే కంటికి బలాన్నిచ్చే ఆహారం తీసుకుంటే ఈ ఇబ్బందులను అధిగమించవచ్చంటున్నారు పోషకాహార నిపుణులు.. ఆ ఆహారం ఏమిటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి...

https://www.youtube.com/watch?time_continue=6&v=ypQMGG7G9Yc