Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పాక్ లో పేలుడు... 24 మంది దుర్మరణం
posted on: Nov 9, 2024 2:38PM
పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్‌లోని క్వెట్టా రైల్వే స్టేషన్‌లో శనివారం జరిగిన భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 24 మంది దుర్మరణం చెందారు. 40 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో స్టేషన్ రద్దీగా ఉంది. దీనివల్లే ప్రాణ నష్టం ఎక్కువగా జరిగింది . ప్లాట్‌ఫారమ్‌పై నుంచి పెషావర్‌కు వెళ్లేందుకు రైలు సిద్ధంగా ఉంది. ఈ సమయంలోనే పేలుడు సంభవించింది.కొనఊపిరితో కొట్టు మిట్టాడే వారి సంఖ్య ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది.






