Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కాళేశ్వరం లేకున్నా రికార్డు స్థాయిలో ధాన్యం
posted on: Nov 17, 2024 1:33PM
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించటం వల్లే తెలంగాణలో వరిసాగు పెరిగిందని గత బీఆర్ఎస్ ప్రభుత్వం అబద్దపు ప్రచారం చేసింది. లక్షన్నర కోట్ల నిధులతో ఈ ప్రాజెక్టు నిర్మించినప్పటికీ నాణ్యతా ప్రమాణాలు లోపించడంతో ఈ ప్రాజెక్టు డ్యామేజి అయ్యింది. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చే అంశాలలో కాళేశ్వరం చేరింది.
కాళేశ్వరం లేకున్నా రికార్డు స్థాయిలో వరి దిగుబడి వచ్చిందని తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు.ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ కుంగి.. నీటిని నిల్వ చేసే పరిస్థితి లేకపోయినా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం తర్వాత రికార్డు స్థాయిలో వరి ధాన్యం పండిందని రేవంత్ రెడ్డి వెల్లడించారు



.webp)


