TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కాళేశ్వరం ఇంజనీర్ల విచారణ

Published on: Tue Sep 24, 2024 12:42PM

కాళేశ్వరం కమిషన్ నేటి నుంచి   ఇంజనీర్లను విచారించనుంది.కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారించేందుకు ఇప్పటికే  40 మందికి పైగా ఇంజనీర్లకు కమిషన్ నోటిసులు ఇచ్చింది.   కమిషన్ బహిరంగ విచారణకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టుకు చెందిన 6గురు ఇంజనీర్లు ఈ రోజు హాజరు కానున్నారు.