Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అవగాహన పెంచడమే మార్గం లేదు
posted on: Mar 12, 2018 7:45PM
(3).jpg)
ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది చిన్నారులను, టీనేజర్లను బలి తీసుకుంటోన్న ప్రాణాంతక బ్లూవేల్ గేమ్‌ను దేశంలో నిషేధించలేమని భారత ప్రభుత్వం సుప్రీంకోర్టులో తెలిపింది. ఈ క్రీడను నిషేధించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీన్ని స్వీకరించిన సుప్రీం దీనిని పరిశీలించాల్సిందిగా కేంద్రాన్ని కోరగా.. దీన్ని బ్యాన్ చేయడం కష్టమని సర్వోన్నత న్యాయస్థానానికి వివరించింది. ఈ ప్రాణాంతక ఆట బారిన పడకుండా పిల్లల్ని కాపాడుకోవాలంటే వారిలో దీనిపై అవగాహన పెంచడమే ఏకైక మార్గమని తెలిపింది. ఆ అవగాహన ఎలా తీసుకురావాలో ఈ వీడియో చూసి తెలుసుకుందాం. https://www.youtube.com/watch?v=myQfGiYHC4o






