Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...దీపావళి కానుకలు తీసుకోను మమత
posted on: Oct 26, 2011 9:51AM
కోల్
కతా: దీపావళి, కాళీపూజల సందర్భంగా తనకు కానుకలు ఇవ్వడాన్ని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిషేధించారు. చాక్లెట్లు, అత్యధిక ధర కలిగిన పెన్నులు, డ్రై ఫ్రూట్స్, దుస్తులు సహా ఎలాంటి ఇతర బహుమతులు తీసుకోరాదని ఆమె నిర్ణయించారు. ఈ విషయాన్ని మమత సహాయకుడు రతన్ ముఖర్జీ మంగళవారం వెల్లడించారు. మమత కోసం తెచ్చే కానుకలను లోపలికి అనుమతించకూడదని సీఎం కార్యాలయ అధికారులు అక్కడి పోలీసులను ఆదేశించారు.
Latest YouTube Trending Video NEWS


.jpeg)
.jpeg)


