Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...టిటిడి రద్దు చేయాలని కోరుతూ సుప్రీంలో పిటిషన్ కొట్టివేత
posted on: Feb 7, 2025 1:57PM
తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేయాలని ఓ వ్యక్తి వేసిన పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇటీవల తిరుమలలో తొక్కిసలాట జరిగి పలువురు మృత్యువాత పడ్డారు. ఈ కేసును సుప్రీం పర్యవేక్షణలో విచారణ జరపాలని రామచంద్రయాదవ్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. తొక్కిసలాట కేసులో బాధితులకు పరిహారం పెంచాలని పిటిషనర్ కోరారు. తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేయాలని పిటిషనర్ అభ్యర్థించారు. అయితే జస్టిస్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ శుక్రవారం విచారించింది. ఈ పిటిషన్ కొట్టివేయడమే గాకుండా అభ్యంతరాలు ఉంటే హైకోర్టునాశ్రయించాలని సూచించింది.



.webp)


