బాపు చలన చిత్రావళి...

 

సాక్షి (1967), బంగారుపిచిక (1968), బుద్ధిమంతుడు (1969), బాలరాజు కథ (1970), ఇంటి గౌరవం (1970), సంపూర్ణ రామాయణం (1972), అందాలరాముడు (1973), శ్రీరామాంజనేయ యుద్ధం (1974), ముత్యాలముగ్గు (1975), రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్ (1976), భక్త కన్నప్ప (1976), సీతాకళ్యాణం (1976), స్నేహం (1977), మనవూరి పాండవులు (1978), గోరంతదీపం (1978), తూర్పు వెళ్ళే రైలు (1979), కలియుగ రావణాసురుడు (1980), రాజాధిరాజు (1980), వంశవృక్షం (1981), రాధాకళ్యాణం (1981), త్యాగయ్య (1981), కృష్ణావతారం (1982), ఏది ధర్మం ఏది న్యాయం (1982), పెళ్ళీడు పిల్లలు (1982), మంత్రిగారి వియ్యంకుడు (1984), సీతమ్మ పెళ్ళి (1985), బుల్లెట్ (1985), జాకీ (1985), కళ్యాణ తాంబూలం (1987), పెళ్ళి పుస్తకం (1991), శ్రీనాథ కవిసార్వభౌమ (1992), మిస్టర్ పెళ్ళాం (1993), పెళ్ళి కొడుకు (1994), రాంబంటు (1995), రాధాగోపాళం (2005), సుందరకాండ (2008), శ్రీరామరాజ్యం (2008).

 

ఇతర భాషా సినిమాలు......

 

పరమాత్మా (హిందీ - 1994), ప్రేమ్ ప్రతిజ్ఞా (హిందీ - 1989), దిల్ జలా (హిందీ - 1987), ప్యార్ కా సిందూర్ (హిందీ - 1986), మేరా ధరమ్ (హిందీ - 1986), ప్యారీ బెహనా (హిందీ - 1985), మొహబ్బత్ (హిందీ - 1985), వోహ్ సాత్ దిన్ (హిందీ - 1983), నీతిదేవన్ మయగుగిరన్ (తమిళం - 1982), బేజుబాన్ (హిందీ - 1981), హమ్ పాంచ్ (హిందీ - 1980), అనోఖా శివభక్త్ (హిందీ - 1978), సీతాస్వయంవర్ (హిందీ - 1976).