Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
posted on: May 22, 2023 10:15AM
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఆదివారం 84వేల 539 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. 39 వేల 812 మంది తలనీలాలు సమర్పించారు.
హుండీ ఆదాయం 3 కోట్ల 72లక్షల రూపాయలు. ఇక సోమవారం ఉదయం నాలుగు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.
Latest YouTube Trending Video NEWS


.webp)
.webp)


