Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
posted on: Apr 10, 2024 9:11AM
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం (ఏప్రిల్ 10)ఉదయం కంపార్ట్ మెంట్లలో వేచి ఉండే అవసరం లేకుండా భక్తులను డైరెక్ట్ క్యూలైన్ ద్వారా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నారు.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ఇక మంగళవారం (ఏప్రిల్ 9) శ్రీవారిని మొత్తం 55 వేల 756 మంది భక్తులు దర్శించుకున్నారు.
వారిలో 17 వేల 866 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 2 కోట్ల 71లక్షల రూపాయలు వచ్చింది.



.webp)


