Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తిరుమలలో కొనసాగుతున్న శ్రీవారి భక్తుల రద్దీ
posted on: Feb 10, 2025 8:41AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. ఆదివారం (ఫిబ్రవరి 9) శ్రీవారికి మొత్తం 84 వేల 536 మంది దర్శించుకున్నారు. వారిలో పాతికవేల 890 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 76 లక్షల రూపాయలు వచ్చింది.
ఇక సోమవారం (ఫిబ్రవరి 10) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 27 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టెకెన్లు లేని భక్తులకు 15 గంటలకు పైగా సమయం పడుతోంది.
Latest YouTube Trending Video NEWS



.webp)


