Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
posted on: Jan 1, 2025 8:35AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కొత్త సంవత్సరం సందర్భంగా బుధవారం (జనవరి 1) తిరుమలకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 8 కంపార్ట్ మెంట్లు పూర్తిగా నిండిపోయాయి.
టోకేన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటలకు పైగా సమయం పడుతోంది. టైమ్ స్లాట్ దర్శనానికి 4 గంటల సమయం పడుతున్నది. ఇక మంగళవారం(డిసెంబర్ 31) శ్రీవారిని 62,495 మంది దర్శించుకున్నారు. వారిలో 19,298 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. టిటిడి హుండీ ఆదాయం 3 కోట్ల 8లక్షల రూపాయలు వచ్చింది.


.webp)
.webp)


