Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
posted on: Nov 23, 2024 8:52AM
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శనివారం (నవంబర్ 23) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు 16 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ఇక శుక్రవారం శ్రీవారిని మొత్తం 63 వేల 731 మంది దర్శించుకున్నారు. వారిలో 22 వేల 890 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 94 లక్షల రూపాయలు వచ్చింది.
Latest YouTube Trending Video NEWS






