Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తిరుమలలో భక్తల రద్దీ సాధారణం
posted on: Nov 11, 2024 8:53AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఆదివారం( నవంబర్ 10) శ్రీవారిని మొత్తం 82 వేల 233 మంది దర్శించుకున్నారు. వారిలో 26వేల415 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 54 లక్షల రూపాయలు వచ్చింది. ఇక సోమవారం (నవంబర్ 11) శ్రీవారి దర్శనం కోసం భక్తులు 10 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది.
Latest YouTube Trending Video NEWS






