తిరుమలేశుని దర్శనానికి 10 గంటలు

posted on: Aug 4, 2024 8:55AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉ:ది. ఆదివారం (ఆగస్టు 4) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 11 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల నుంచి పది గంటల సమయం పడుతోంది. శనివారం (ఆగస్టు 3) శ్రీవారిని మొత్తం 75 వేల 140 మంది దర్శించుకున్నారు.

వారిలో 28 వేల 256 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 76 లక్షల రూపాయలు వచ్చింది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...