తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

posted on: Jul 29, 2024 9:39AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం ( జులై 29) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులు కంపార్ట్ మెంట్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా నేరుగా డైరెక్ట లైన్ ద్వారా దర్శనానికి అనుమతిస్తున్నారు.

ఆదివారం శ్రీవారిని మొత్తం 79 వేల 327 మంది దర్శించుకున్నారు. వారిలో 25 వేల 894 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.

శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 93 లక్షల రూపాయలు వచ్చింది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...