Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు
posted on: Mar 11, 2024 8:50AM
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది.
సోమవారం (మార్చి 11) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 12 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. ఆదివారం (మార్చి 10) శ్రీవారిని మొత్తం 76వేల 213 మంది దర్శించుకున్నారు.
వారిలో 19 వేల 477 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 88లక్షల రూపాయలు వచ్చింది.
Latest YouTube Trending Video NEWS


.webp)



