తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ సాధారణం

posted on: Mar 6, 2024 7:43AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం (మార్చి 6) శ్రీవారి దర్శనం కోసం నాలుగు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది. ఇక మంగళవారం శ్రీవారిని మొత్తం 64వేల 552 మంది భక్తులు దర్శించుకున్నారు.

వారిలో 19వేల 900 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 91లక్షల రూపాయలు వచ్చింది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...