Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.84 కోట్లు
posted on: Feb 28, 2024 7:53AM
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం(ఫిబ్రవరి 28) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 11 కంపార్టుమెంట్లు నిండిపోయాయి.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. మంగళవారం (ఫిబ్రవరి 27) శ్రీవారిని 63,421 మంది దర్శించుకున్నారు.
వారిలో 19,644 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.84 కోట్లు వచ్చింది.
Latest YouTube Trending Video NEWS


.webp)



