Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
posted on: Jan 22, 2024 7:57AM
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం (జనవరి 22) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు 9 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది. ఆదివారం (జనవరి 21) శ్రీవారిని మొత్తం 77వేల మంది 334 మంది దర్శించుకున్నారు.
వారిలో 23 వేల 694 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4 కోట్ల 4లక్షల రూపాయలు వచ్చింది.
Latest YouTube Trending Video NEWS






