Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
posted on: Jan 4, 2024 8:49AM
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం (జనవరి 4) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు రెండు కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక బుధవారం శ్రీవారిని మొత్తం 65వేల514 మంది దర్శించుకున్నారు.
వారిలో 20 వేల 394 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం 3 కోట్ల 31లక్షల రూపాయలు వచ్చింది.
Latest YouTube Trending Video NEWS


.webp)



