Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
posted on: May 11, 2023 7:11AM
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం(మే10) శ్రీవారిని 61 వేల 510 మంది దర్శించుకున్నారు. 29 వేల 399 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 59 లక్షలు వచ్చింది. గురువారం (మే 11) ఉదయం శ్రీవారి దర్శనం కోసం 12 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి దాదాపు 12 గంటల సమయం పడుతోంది.
Latest YouTube Trending Video NEWS


.webp)
.webp)


