Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
posted on: Aug 2, 2025 9:23AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శనివారం (ఆగస్టు 2) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 6 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది.
ఇక శుక్రవారం (ఆగస్టు 1) శ్రీవారిని మొత్తం 70 వేల 353 మంది దర్శించుకున్నారు. వారిలో పాతిక వేల 636 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 65 లక్షల రూపాయలు వచ్చింది.
Latest YouTube Trending Video NEWS



.webp)


