Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
posted on: Dec 30, 2024 8:08AM
.webp)
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం (డిసెంబర్ 30) శ్రీవారి దర్శనం కోసం ఒక కాంపార్ట్ మెంట్లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది.
ఇక ఆదివారం (డిసెంబర్ 29) శ్రీవారిని మొత్తం 84 వేల 950 మంది దర్శించుకున్నారు. వారిలో 21 వేల 098 మంది తలనీలాల సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 80 లక్షల రూపాయలు వచ్చింది.
Latest YouTube Trending Video NEWS


.webp)



