తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

posted on: Apr 27, 2024 9:13AM

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శనివారం శ్రీవారి దర్శనం కోసం భక్తులు 31 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. టో

కెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక గురువారం శ్రీవారిని 57వేల909 మంది దర్శించుకున్నారు.

వారిలో 32 వేల 303 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.  శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 81లక్షల రూపాయలు వచ్చింది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...