Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు
posted on: Apr 11, 2024 7:59AM
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతున్నది. గురువారం (ఏప్రిల్ 11) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 13 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. బుధవారం శ్రీవారిని 65 వేల 570 మంది దర్శించుకున్నారు. వారిలో 24 వేల 446 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 53 లక్షల రూపాయలు వచ్చింది.
Latest YouTube Trending Video NEWS






