Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
posted on: Apr 9, 2024 9:29AM
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. మంగళవారం (ఏప్రిల్ 9) ఉదయం శ్రీవారిని దర్శించుకునేందుకు వేచి ఉన్న భక్తులతో 5 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం కోసం 8 గంటల సమయం పడుతోంది. ఇక సోమవారం (ఏప్రిల్ 8) శ్రీవారిని మొత్తం 61 వేల 920 మంది దర్శించుకున్నారు.
వారిలో 17 వేల 638 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 55 లక్షల రూపాయలు వచ్చింది.
Latest YouTube Trending Video NEWS


.webp)



