Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...శ్రీవారి హుండీ కానుకల ఆదాయం రూ.4 కోట్ల 43లక్షలు
posted on: Mar 13, 2024 9:25AM
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం (మార్చి 13) ఉదయం శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులతో 5 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక మంగళవారం (మార్చి12) శ్రీవారిని మొత్తం 60వేల 110 మంది భక్తులు దర్శించుకున్నారు.
వారిలో 21 వేల 445 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 43లక్షల రూపాయలు వచ్చింది.


.webp)



