Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
posted on: Dec 4, 2023 7:08AM
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం(డిసెంబర్ 4) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో నాలుగు కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది.ఇక ఆదివారం శ్రీవారిని 70 వేల 349 మంది దర్శించుకున్నారు. వారిలో 20 వేల 535 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
ఇక శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 10 లక్షల రూపాయలు వచ్చింది.
Latest YouTube Trending Video NEWS


.webp)
.webp)


